

తేదీ :24-12-2025 సంగారెడ్డి జిల్లా, TSLAW NEWS
సదాశివపేట క్రైమ్ రిపోర్టర్ ఆర్. నవాజ్ రేడ్డి.
సంగారెడ్డి జిల్లా: సదాశివపేట పట్టణంలోని పాత ప్రభుత్వ ఆసుపత్రి గత కొన్ని సంవత్సరాలక్రీతం కూల్చి వేయడం జరిగింది ఈ ఆసుపత్రి ఇప్పుడు సీద్దాపూర్
కాలనీలో కొన్ని సంవత్సరాల క్రీతం నూతనంగా నిర్మాణం జరిగింది. ఊరి మద్యలో ఉన్న కూల్చివేయబడ్డ ప్రభుత్వ ఆసుపత్రి పట్టణ ప్రజలకే కాకా చుట్టు ప్రక్క గ్రామాలకు పట్టు కొమ్మల ఉండేది. ఇప్పుడు ఆసుపత్రి చుట్టు ఉన్న ప్రహరి గోడ సగ భాగం కూలీపోయింది.ఉన్న సగభాగం ఎప్పుడు కూలీ
పోతుందో తెలియదు, ప్రస్తుతం ఇప్పుడు అక్కడ అప్పటి టీ.ఆర్.ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన బస్తి దావాకాన ఉంది కాని అందులో మందు బిల్లలు తప్ప ఇంజక్షన్, గ్లూకోస్ లాంటివి ఏమీ ఇవ్వరు అని అంతే కాకుండా ముందు ఉన్న ఆసుపత్రిలో పోస్ట్ మార్టం గది ఉండి అక్కడ దుర్గంద బరితమైన చెడు వాసన వస్తుంది అక్కడి నుండి చెత్త, రాళ్ళ కుప్పను తొలగించి పోస్ట్ మార్టం రూమ్ వెంటనే తొలగించ గలరని మరియు వయో వృద్దులకు ఇక్కడే చికిత్స అందే విధముగా చూడాలని పట్టణ ప్రజలు అంటున్నారు.