చైనాలో కొత్త వైరస్.. కేంద్రం కీలక ప్రకటన..

చైనాలో మరో కొత్త వైరస్ విజృంభిస్తోంది. ఆ దేశంలో ఏవియన్ ఇన్ఫ్లూయెంజా (H9N2) వైరస్ కేసులు విస్తరిస్తున్నాయి. ఈ తరుణంలో భారత ప్రభుత్వం స్పందించింది. ‘చైనా చిన్నారులకు H9N2 వ్యాప్తిని నిశితంగా పరిశీలిస్తున్నాం. భారత్‌లో ఈ కేసులు వ్యాప్తి చెందే అవకాశాలు చాలా తక్కువ. అయినప్పటికీ అప్రమత్తంగా ఉన్నాం. ఈ వైరస్ వ్యాప్తి చెందితే ఎదుర్కొంటాం’ అని కేంద్ర ఆరోగ్య శాఖ తాజాగా ప్రకటన విడుదల చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *