ఓట్లు వేయమంటే డబ్బులు అడుగుతున్నారు: బర్రెలక్క..

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికీ వెళ్లి ఓట్లు అడుగుతుంటే ఎదురుగా వాళ్ళు నన్ను డబ్బులు అడుగుతున్నారంటూ కొల్లాపూర్ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి బర్రెలక్క(శిరీష) అన్నారు. ఆమె ఓ ఇంటర్వ్యూ లో పాల్గొని ఆమె మాట్లాడారు. “ఇంకా కొందరు ఏమో మా ఇంట్లో మొత్తం ఇన్ని ఓట్లు ఉన్నాయని, ఎంత డబ్బులు ఇస్తారంటూ భేరం ఆడారంటూ బర్రెలక్క తెలిపారు. అలాంటి వారికి నేను ఒకటే చెబుతున్న నా దగ్గర డబ్బులు లేవు. ఆ డబ్బుతో ఓటు వేయించుకుని, ఆ తర్వాత అదే డబ్బు సంపాదించుకోవడం కోసం నేను వారి నెట్టి మీద చెయ్యి పెట్టబోనని మాట్లాడింది.” అని బర్రెలక్క తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *