తేది:22-12-2025 TSLAWNEWS
జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి.
టీఎస్ లా న్యూస్ చానెల్ జగిత్యాల జిల్లా ఇంచార్జి సంజయ్ రెడ్డి, జిల్లా కోఆర్డినేటర్ సుభాష్ సోమవారం నాడు జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ ను మర్యాదపూర్వకంగా కలిసారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిపినందుకు జిల్లా పోలీసు యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలిపారు.సీపీఆర్ చేసి వృద్ధుడి ప్రాణాలు ట్రాఫిక్ హోం గార్డ్ కాపాడినందుకు జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ కు
కృతజ్ఞతలు తెలిపారు.