తేదీ :22-12-2025 TSLAW NEWS సంగారెడ్డి జిల్లా, సదాశివపేట క్రైమ్ రిపోర్టర్ ఆర్ నవాజ్ రేడ్డి.
సంగారెడ్డి జిల్లా, సదాశివపేట పట్టణం లోని బస్టాండ్ దగ్గర పెద్దపూర్ వెళ్లే ఆటోలు నిలేబడతారు అక్కడ ప్రమాదం గా ఉన్న విధ్యుత్తు ట్రాన్స్ ఫార్మర్ చుట్టూ రోడ్డు పై వెళ్లే ప్రజలకు ఎలాంటి ప్రమాదలు జరుగకుండా చూసుకోవాలెనని పట్టణ ప్రజలు అంటున్నారు. ఇట్టి విషయంలో విద్యుత్ శాఖ వారు సంబంధిత అధికారులు ప్రత్యేకమైన చొరవ తీసుకొని ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలను పరిష్కరించాలని కోరారు.