నేటి ప్రధాన వార్తల

ఆంధ్రప్రదేశ్‌:
► ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 190కి చేరింది.
►ఇప్పటి వరకు ఏపీలో ఐదుగురు డిశ్చార్జ్‌ అయ్యారు.
► ప్రధాని మోదీ పిలుపునకు మద్దతుగా.. నేటి రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు దీపాలు వెలిగించాలని.. సీఎం వైఎస్ జగన్ ట్విట్టర్ ద్వారా రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు.

తెలంగాణ:

► తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 272కు చేరింది. 
► తెలంగాణలో కరోనాతో 11 మంది మృతి చెందారు.
► ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారు 220 మంది
► ఇప్పటి వరకు తెలంగాణలో 33 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.

జాతీయం:
► దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3082కు చేరింది.
► దేశ వ్యాప్తంగా కరోనాతో 90 మంది మృతి చెందారు.

► కరోనాపై పోరాటానికి ప్రధాని మోదీ పిలుపు
► నేటి  రాత్రి 9 గంటల నుంచి 9 నిమిషాల పాటు దీపాలు వెలిగించాలని ఆయన పిలుపునిచ్చారు.
► దీపాలు వెలిగించి కరోనా చీకట్లను తొలగించాలని ప్రధాని మోదీ కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *