ఓ సినిమా షూటింగ్‌లో స్టార్ హీరో తనను రూమ్‌కు రమ్మన్నాడని, అతడి ఆఫర్‌ను తిరస్కరించినందుకు తన కెరీర్‌ను నాశనం చేశాడని తమిళ్ బిగ్‌బాస్ ఫేం విచిత్ర షోలో సంచలన ఆరోపణలు చేసింది. టాలీవుడ్ కు చెందిన ఓ టాప్ హీరో తనను రూమ్ కు రమ్మన్నాడని చెప్పుకొచ్చింది. ఆ సంఘటన తర్వాత సినిమాలకు గుడ్‌బై చెప్పానని విచిత్ర తెలిపింది. కాగా ఆ హీరో ఎవరన్నది ఆసక్తికరంగా మారింది.