
తేదీ :19-12-2025 TSLAWNEWS సదాశివపేట పట్టణం క్రైమ్ రిపోర్టర్ ఆర్ నవాజ్ రెడ్డి.
సంగారెడ్డిజిల్లా:సదాశివపేటపట్టణంలోని మోనాప్లే హై స్కూల్ విధ్యార్థులు ఈరోజు పాఠశాలలో సేమి క్రిస్టమస్ వేడుకలు గణంగా జరుపుకున్నారు ముందుగా దేవుని ప్రార్ధన తో మొదలు పెట్టి పిల్లలు వివిద వేశాధరణాలతో నృత్యలు చేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ శ్రీమతి రత్నమలగారు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్ సార్ మరియూ క్లాస్ టీచర్స్ అరుంధతి, అన్నపూర్ణ, ప్రియా టీచర్స్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో చిన్న పిల్లల నృత్య ప్రదర్శన పలు ఉరిని ఉచ్చాహ పరిచింది.