
తేదీ:19-12-2025 TSLAWNEWS సదాశివపేట పట్టణం క్రైమ్ రిపోర్టర్ ఆర్.నవాజ్ రెడ్డి.
సదాశివపేట పట్టణంలోని
ఊరి మధ్యలో గల పురాతన మున్సి పల్ కార్యలయం పుడ్చేoదుకు రంగం సిద్ధం అయ్యింది, గత రెండు రోజుల క్రితం టీ ఎస్ లా న్యూస్ వార్తకు ఉన్నత అదికారులు స్పందించి వెంటనే అదికారులు ఆదేశాలు జారీ చేశారు, దింతో ఆ కార్యలయం లో ఉన్న పాతసామాగ్రిని అంత సీబ్బంది వేరే చోటుకు బదిలీ చేస్తున్నారు, అదేవిధంగా రెండు,మూడు రోజుల్లో కార్యాలయం కూల్చి వేస్తారు అని మునిసిపల్ సీబ్బoది అన్నారు.