జనగామ జిల్లాలో ఓటింగ్ సరలి పరిశీలించిన-సీ.పి

తేదీ:17-12-2025, జనగామ జిల్లా, TSLAWNEWS, మండల రిపోర్టర్ Maroju Bhaasker.

జనగామ జిల్లా:స్థానిక సంస్థల గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా పాలకుర్తి మండల కేంద్రంలోని పోలింగ్ బూతులు,ఓటింగ్ సరళిని పరిశీలించిన వరంగల్ పోలీస్ కమిషనర్.పాలకుర్తి మండలంలో 11 గంటల వరకు పోలింగ్ శాతం 51శాతం పూర్తి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *