

తేది:16-12-2025 TSLAWNEWS
జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి.
గ్రామ పంచాయతీ ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం, అలసత్వం వహించినందుకు ఎండపెల్లి గ్రామ పంచాయతీ సెక్రెటరీ ప్రభాకర్ కు షోకాజ్ నోటీసులు జారీ చేసారు జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్.
ఎండపల్లి మండలంలో ఎన్నికల సిబ్బంది సమస్యను తక్షణమే పరిష్కరించి, వారికి ఆహారాన్ని, వసతులను ఏర్పాటు చేయించారు జగిత్యాల జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ సత్యప్రసాద్.ఎన్నికల సిబ్బంది జగిత్యాల జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ సత్యప్రసాద్ కు కృతజ్ఞతలు తెలిపారు.