


తేది:16-12-2025 TSLAWNEWS సదాశివపేట పట్టణ క్రైమ్ రిపోర్టర్ రేజింతల నవాజ్ రెడ్డి.
సంగారెడ్డి జిల్లా:సదాశివపేట పట్టణం లోని రోడ్డు పైన మరియూ బస్టాండ్ లోపలికి కూడా ప్రైవేట్ బైకులు రోడ్డు కు ప్రక్కనే నీలబెట్టు చున్నారు, ఈ విషయం అటు బస్టాండ్ అధికారులు గానీ ఎవరు పటించుకోవడం లేదు దీనివల్ల ఆర్టీసీ బస్సు డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు ఎదురు కుంటున్నారు కనీసం బస్టాండ్ లోపలికి బస్సు వస్తుంది అంటే కూడా అక్కడ వివిద గ్రామలకు వెళ్లే ఆటో వారు కూడా ప్రక్కకు జరుగరు గతంలో ఈలా ఆటోలు ఇష్టాను సారంగా పెట్టడం వలన రోడ్డు ప్రమాదలు కూడా జరగడం జరిగింది, కనీసం రోడ్డు సిగ్నల్ ఉన్న అవి శూన్యం అసలే అ సిగ్నల్ లైట్ పడవు, అంతేకాకుండా బస్టాండ్ సమీపంలో ఉన్న కృష్ణ భవన్ హోటల్ ముందు మురుగు కాలువ నీండి దుర్గాంద భరిత మైన దుర్వాసన వస్తుంది కానీ ఈ విషయం మున్సిపాలిటీ అధికారులు చోద్యం చూస్తున్నారు అంతేకాని శుభ్రం చేయడం లేదు కావున అదికారులు వెంటనే స్పందించి రోడ్డు పైన ఇష్టాను సారంగా రోడ్డు పైన ఉన్నవాహనాలపై పోలీస్ అదికారులు తగీన చర్య తీసుకొని రోడ్డు పైన సిగ్నల్ లైట్ వచ్చేలా చూడలగలరని పట్టణప్రజలు కోరుకుంటున్నారు.