తేదీ 16-12-2025, జనగామ జిల్లా, TSLAWNEWS, మండల రిపోర్టర్ Maroju Bhaasker
జనగామ జిల్లాలో మూడవ విడత ఎన్నికలు జరిగే మండలాలలో, గ్రామాలకు పోలింగ్ సిబ్బందిని పోలింగ్ సామాగ్రితో పంపించడం జరుగుతుంది. ఎన్నికలు పూర్తయిన తర్వాత ఎవరు గెలిచారో తెలుస్తుంది కాబట్టి విజయోత్సవ ర్యాలీలు పోలింగ్ సిబ్బంది వెళ్లిన తర్వాత నిర్వహించుకోవాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రిజ్వాన్ పాషా, పోలీస్ శాఖ తెలియజేశారు.