తేది:15-12-2025 TSLAWNEWS సంగారెడ్డి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఉమ్మన్నగారి కృష్ణ గౌడ్.
సంగారెడ్డి జిల్లా : ఈరోజు సంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య ఆరోగ్య శాఖ అధికారుల తో శ్రీమతి సంగీత సత్యనారాయణ కమిషన్ కమిషనర్ హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్, డాక్టర్ రవీందర్ నాయక్ డైరెక్టర్ ఆఫ్ హెల్త్, ప్రోగ్రాం ఆఫీసర్స్ Joint డైరెక్టర్ ల తో Joom మీటింగ్ నిర్వహించారు. ఈ మీటింగ్ లో అన్ని ప్రోగ్రామ్స్ గురించి రివ్యూ చేయడం జరిగింది.
5 m MCH, Institutional Deliveries, NCD, TB, Talangana Diagnostics, SNCU’s, Referral Cases, 5 మీటింగ్ నిర్వహించడం జరిగింది. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో లో ప్రతి మెడికల్ ఆఫీసర్ కు నిర్దేశించిన ప్రోగ్రామ్స్ సంబంధించిన టార్గెట్స్ ను 100% తప్పక చేయాలని, లేనిచో వారిపై శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రోగ్రామ్స్ ఆఫీసర్స్ అందరూ రెగ్యులర్గా PHC లను విజిట్ చేసి వారికి సంబంధించిన PHC లలో మానిటరింగ్ చేసి ప్రజారోగ్య కార్యక్రమాలు ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా చూడాలని, MCH & HMIS పోర్టల్ లో entry తప్పక చేయాలని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ ఏం. వసంతరావు డిఎంహెచ్ఐ, సదాశివపేట అడిషనల్ డీఎంహెచ్ డాక్టర్ సునంద, అడిషనల్ డీఎంహెచ్ఓ జహీరాబాద్ డాక్టర్ శైలజ, అడిషనల్ డిఎంహెచ్ నారాయణఖేడ్ డాక్టర్ శ్రీనివాసరావు, డిటిసిఓ డాక్టర్ అరుణకుమారి, పిఓడిటిటి డాక్టర్ శశాంక్, మలేరియా ఆఫీసర్ డాక్టర్ ప్రవీణ్ కుమార్, ఎన్సిడి ఎయిడ్స్ లెప్రసీ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ దీప్తి పాల్గొన్నారు.