తేది:14-12-2025 TSLAWNEWS
జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి.
హైదరపల్లి గ్రామపంచాయతీ ఎన్నికలలో సర్పంచిగా దారుకోట చంద్రశేఖర్ (చందు) 21 ఓట్ల మెజార్టీతో సోమిశెట్టి రాజేష్ పై గెలుపొందడం జరిగిందని తెలిపారు.హైదరపల్లి గ్రామ ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేశారు.