అసెంబ్లీ ఎన్నికల్లో పవన్‌ కల్యాణ్‌ ప్రచారం..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ప్రచారం చేయనున్నారు. బుధవారం వరంగల్‌ పశ్చిమలో బీజేపీ అభ్యర్థి రావు పద్మకు మద్దతుగా పవన్‌ ప్రచారం చేయనున్నారు. ఈ నెల 26న కూకట్‌పల్లిలో జనసేన అభ్యర్థి ప్రేమ్‌కుమార్‌కు మద్దతుగా పవన్‌ ప్రచారం చేస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *