

తేది:14-12-2025 TSLAWNEWS
జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి.
జగిత్యాల: జగిత్యాల జిల్లాలో రెండవ విడత 7 మండలాల్లో జరుగుతున్న పోలింగ్, జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ గ్రామం,జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్ , జగిత్యాల రూరల్ మండలం పోరండ్ల గ్రామం, రాయికల్ మండలం అల్లిపూర్, మహితాపూర్, ఇటిక్యాల, సారంగాపూర్ మండలం రేచపల్లి గ్రామం,జగిత్యాల అర్బన్ మండలం ధరూర్ గ్రామం పోలింగ్ సరళి జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ పరిశీలించారు. జగిత్యాల జిల్లాలో రెండవ విడత 7 మండలాల్లో ప్రశాంతంగా పోలింగ్ జరుగుతుందని తెలిపారు.