తేది:13-12-2025 TSLAWNEWS
జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి.
రెండవ సాధారణ ఎన్నికలు మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్బంగా ఎన్నికల విధులు కేటాయించగా అందులో ఎన్నికలకు హాజరు కాని వారికి షోకాజ్ నోటీసులు జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ఇవ్వడం జరిగింది. అందులో ముగ్గురు సరైన కారణం తెల్పనందున ఎన్నికల నియమావళి ప్రకారం, (సబ్ రూల్ 1,రూల్ 8) తెలంగాణ సివిల్ సర్వీసెస్ రూల్స్ 1991 ప్రకారం, జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ వారిని సస్పెండ్ చేశారని తెలిపారు.