పవన్ ‘ఓజీ’ సినిమాపై బాలీవుడ్ హీరో ఆసక్తికర కామెంట్స్..

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సాహో మూవీ దర్శకుడు సుజీత్ కాంబోలో వస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఓజీ’. ఈ సినిమాలో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. తాజాగా ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించిన ఇమ్రాన్ హస్మీ ‘ఓజీ’ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓజీ మూవీ ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని చాలా కూల్ గా సాగుతుందని ఆయన ఓ ఇంటర్వ్యూలో అన్నారు. ఇమ్రాన్ చేసిన కామెంట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రానికి ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *