హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్..?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. తాజాగా ఆయన మరో కొత్త సినిమాకు సంబంధించిన న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్‌ ఓ సినిమా చేయనున్నట్లు సమాచారం. రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యంలో.. రూ. 300 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *