తేది:11-12-2025 వరంగల్ జిల్లా TSLAWNEWS ఇంచార్జ్ వల్లే ప్రశాంత్.
వరంగల్ : కిలా వరంగల్ పరిసర ప్రాంతాల్లో నిర్ధిష్టంగా ఫెర్టిలిటీ అవగాహన, ప్రాథమిక పరీక్షలు అందించేందుకు ఓయాసిస్ ఫెర్టిలిటీ సెంటర్ ‘జనని యాత్ర’ మొబైల్ ఫెర్టిలిటీ క్లినిక్‌ను ప్రారంభించరు. ఈ కార్యక్రమాన్ని ఓయాసిస్ ఫెర్టిలిటీ రీజనల్ మెడికల్ హెడ్ డా. జలగం కవ్యా రావు (MBBS, MS OBG, FRM, FIGL) ప్రారంభించి, ఫెర్టిలిటీ సమస్యలపై మహిళలు–పురుషుల్లో ఉన్న భయాలు, అపోహలను తొలగించేలా మాట్లాడారు.IVF గురించి డా. కవ్యా సందేశండా. కవ్యా మాట్లాడుతూ, గత 10 ఏళ్ల సైంటిఫిక్ అధ్యయనాల ప్రకారం IVF ద్వారా 1,25,000 పైగా జన్మించిన పిల్లలు సహజ సంతానోత్పత్తి ద్వారా పుట్టిన పిల్లలతో పోలిస్తే ఆరోగ్యం, ఎదుగుదల విషయంలో ఎలాంటి తేడా లేదని తెలిపారు. IVF ఇక రోగం కాదని, సరైన సమయంలో చేసిన వైద్య చికిత్సతో పూర్తిగా నిర్వహించగలిగే కండిషన్ మాత్రమేనని ఆమె స్పష్టం చేశారు.ప్రత్యేక సేవలు: పురుషుల C-MAN టెస్ట్, మహిళల రెగ్యులర్ పీరియడ్స్ కౌన్సెలింగ్జనని యాత్ర మొబైల్ ఫెర్టిలిటీ క్లినిక్‌లో పురుషుల కోసం సీమెన్ అనాలిసిస్ (C-mantest) ద్వారా స్పెర్మ్ కౌంట్, మోటిలిటీ, క్వాలిటీ వంటి పారామీటర్లు పరీక్ష