ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రశాంత వాతావరణంలో జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికలు

 

తేది:11-12-2025 వరంగల్ జిల్లా TSLAWNEWS ఇంచార్జ్ వల్లే ప్రశాంత్.

మహబూబాబాద్ ఉమ్మడి వరంగల్ జిల్లా నెల్లికుదురు మండలం నైనాల గ్రామం ల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు అధికారుల సమక్షంలో ప్రశాంతమైన వాతావరణంలో జరుగుతున్నయి అని గ్రామ ప్రజలు ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *