కొందరికి అన్యాయం జరిగింది వాస్తవమే: కేటీఆర్

యావత్ ప్రపంచం చర్చించుకునే విధంగా సీఎం కేసీఆర్ యాదగిరిగుట్టను అభివృద్ధి చేశారని మంత్రి కేటీఆర్ అన్నారు. అయితే యాదగిరిగుట్ట అభివృద్ధిలో కొందరికి అన్యాయం జరిగింది వాస్తవమేనన్నారు. కొండపైకి ఆటోలు వెళ్లేలా డ్రైవర్లకు డిసెంబర్ 3 తర్వాత శుభవార్త చెబుతాం అన్నారు. 2014లో యాదగిరిగుట్ట ఎట్లుండే ఇప్పుడు ఎట్లుందో ఆలోచించి ప్రజలు ఓటు వేయాలని కోరారు. కాంగ్రెస్ ఇచ్చింది ఉచిత కరెంట్‌ కాదు.. ఉత్తుత్తి కరెంట్‌ అని విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *