09/12/2025
వరంగల్
వరంగల్: కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ జన్మదినాన్ని (డిసెంబర్ 9) తెలంగాణలోని వరంగల్‌లో కాంగ్రెస్ కార్యకర్తలు ఘనంగా జరుపుతున్నారు. ఈ రోజు 79వ జన్మదినం సందర్భంగా పార్టీ స్థానిక నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో సమావేశమై, కేక్ కట్ అన్నదానలు చేసి, ప్రత్యేక ప్రార్థనలు ఆచరించారు . వరంగల్ పోచమైదాన లో జరిగిన ఈ కార్యక్రమంలో మ్మెల్సీ సారయ్య, ఎర్రబెల్లి స్వరణ, ఆయూబ్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.కార్యక్రమ వివరాలుస్థానిక నాయకులు సోనియా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసరు.కార్యకర్తలు “సోనియా గాంధీ జిందాబాద్” అను నినాదాలతో ఉత్సవ సౌరభాన్ని అల్లుకున్నారు.పార్టీ నాయకులు ఆమె భారత రాజకీయాల్లో చేసిన సేవలను స్మరించుకుని, ఆకాంక్షలు తెలిపారు . “సోనియా గాంధీ గాంధీ కుటుంబ సాధనలు, కాంగ్రెస్ పార్టీకి చేసిన కృషి మరచలేనిది” అని పేర్కొన్నారు. ఈ ఉత్సవం పార్టీ ఐక్యతను మరింత బలపరిచిందని కార్యకర్తులు తెలిపారు