తెల్లాపూర్ లో అక్రమ కట్టడాల కూల్చివేత
సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీలో అనుమతి లేకుండా నిర్మించిన 14 దుకాణాలను మున్సిపల్ అధికారులు కూల్చి వేశారు
సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఉస్మాన్ నగర్ వెళ్లే రహదారులో కొన్ని ఆక్రమా నిర్మాణాలను కూల్చివేసా రు. అయితే వీటికి మున్సిపాలిటీ నుండి అనుమతులు లేకపోవడంతో ఈ దుకాణాలలో మున్సిపాలిటీ అధికారులు జెసిబిల సహాయంతో కూల్చివేశారు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కొల్లూరు పోలీస్ లు బందోబస్తు నిర్వహించారు.