ఆంధ్రప్రదేశ్:
► రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 348కి చేరింది.
► ఇప్పటివరకు 9 మంది కోలుకున్నారు.
► విశాఖలో ముగ్గురు డిశ్చార్జ్ అయ్యారు.
తెలంగాణ:
► రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 453కి చేరింది.
► ఇప్పటివరకు 11 మంది కరోనా బాధితులు మృతి చెందగా, పూర్తిగా కోలుకొని 45 డిశ్చార్జి
అయ్యారు.
► నేడు ఇళ్లలో ఉండి క్వారంటైన్ పూర్తయన 25,000 మందికి విముక్తి
► పోలీసుల ఆరోగ్య భరోసాకు కాల్ సెంటర్
► నేటి నుంచి డీజీపీ కార్యాలయంలో అందుబాటులోకి రానున్నది.
జాతీయం:
► దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5,908గా నమోదైంది.
► దేశవ్యాప్తంగా కరోనాతో 183 మంది మృతి చెందారు.
► దేశవ్యాప్తంగా 507 మంది కరోనా బాధితులు కోలుకున్నారు.