బంగారం ధరలు పెరుగుతుండగా..వెండి మాత్రం దిగొస్తోంది

 

బంగారం ధరలు పెరుగుతుండగా..వెండి మాత్రం దిగొస్తోంది. మూడు రోజుల క్రితం తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు ఇప్పుడు పెరుగుతున్నాయి. గత మూడు రోజుల నుంచి ధరలు పెరుగుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 200 పెరిగి..రూ. 44 వేల 200కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 220 పెరిగి..48 వేల 230కి చేరింది. ధరలు పెరుగుతున్న మూలంగా బంగారం కొనడానికి వినియోగదారులు ఆసక్తి చూపడం లేదు. అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధరలు తగ్గుముఖం పట్టినా దేశీయంగా మాత్రం ధరలు పెరగడం విశేషం. మరోవైపు..బంగారం ధరలు పెరిగితే..వెండి ధరలు మాత్రం తగ్గుతున్నాయి. కిలో వెండి ధర రూ. 200 పెరిగి..రూ. 73 వేల 900కి చేరింది.

బంగారం ధరలు
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,460 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,720గా ఉంది.
ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,250 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,250గా ఉంది.
కోల్ కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,560 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,270గా ఉంది.

బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,210 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,230గా ఉంది.
హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,210 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,230గా ఉంది.
కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,210 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,230గా ఉంది.
పూణె లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,250 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,250గా ఉంది.
విశాఖపట్టణంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,210 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,230గా ఉంది.

వెండి ధరలు
చెన్నై రూ. 741 (10 గ్రాములు), రూ. 7,410 (100గ్రాములు), రూ. 74,100 (1 కేజీ).
ముంబై రూ. 692 (10 గ్రాములు), రూ. 6,920 (100గ్రాములు), రూ. 69,200 (1 కేజీ).
ఢిల్లీ రూ. 692 (10 గ్రాములు), రూ. 6,920 (100గ్రాములు), రూ. 69,200 (1 కేజీ).

బెంగళూరు రూ. 692 (10 గ్రాములు), రూ. 6,920 (100గ్రాములు), రూ. 69,200 (1 కేజీ).
హైదరాబాద్ రూ. 741 (10 గ్రాములు), రూ. 7,410 (100గ్రాములు), రూ. 74,100 (1 కేజీ).
కేరళ రూ. 692 (10 గ్రాములు), రూ. 6,920 (100గ్రాములు), రూ. 69,200 (1 కేజీ).
విజయవాడ రూ. 741 (10 గ్రాములు), రూ. 7,410 (100గ్రాములు), రూ. 74,100 (1 కేజీ).

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *