నేటి తాజా వార్తలు

ఆంధ్రప్రదేశ్‌:
 ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 405కు చేరింది.
► ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం 388 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 
► ఇప్పటి వరకు వైరస్‌ నుంచి 11 మంది కోలుకున్నారు.

తెలంగాణ:
► తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 503గా నమోదైంది.
► తెలంగాణలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 393గా ఉన్నాయి.
► తెలంగాణలో ఇప్పటివరకు 14 మంది మృతి చెందగా, 90 మంది కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు.

జాతీయం:
► భారత్‌లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7,529గా నమోదైంది.
► దేశంలో ఇప్పటివరకు కరోనాతో 242 మంది మృతి చెందారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *