సోలార్ కంపెనీలు… ఇంక్(1366) టెక్నాలజీస్, హంట్ పెర్వోస్కైట్ టెక్నాలజీస్, ఎల్‌ఎల్‌సీ (హెచ్‌పీటీ)లు తమ వ్యాపారాలను విలీనం చేశాయి. ఈ విలీనంలో భాగంగా రెండు వైవిధ్యమైన సాంకేతికతలు సైతం విలీనమవుతున్నట్లైంది. ఈ సాంకేతికతలలో 1366 కు సంబంధించిన డైరెక్ట్ వాఫర్ ప్రాసెస్ మరియు హెచ్‌పీటీ యొక్క ప్రింటెడ్ పెర్వోస్కైట్ సోలార్ ఫోటోవోలటిక్(పీవీ) టెక్నాలజీ ఉన్నాయి.