వైజాగ్ స్టీల్ ప్లాంట్లో సమ్మె సైరన్..

వైజాగ్ స్టీల్ ప్లాంట్ యాజమాన్యానికి కార్మికులు ఇవాళ షాకిచ్చారు. తాము సమ్మెలోకి దిగుతున్నట్లు పేర్కొంటూ అధికారులకు నోటీసు ఇచ్చారు.

 

మార్చి 7వ తేదీ నుంచి సమ్మె చేపట్టనున్నట్లు కార్మిక సంఘాలు ప్రకటించాయి. ఈ మేరకు యాజమాన్యానికి నోటీసులు ఇచ్చినట్లు తెలిపాయి. కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు, సకాలంలో జీతాలు చెల్లించకపోవడం వంటి కారణాలతో కార్మికులు సమ్మెకు దిగుతున్నట్లు తెలుస్తోంది

.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *