హైదరాబాద్: ఎంబీసీ సిద్ధాంత కర్త, సామాజిక అభ్యుదయవాది కోలపూడి ప్రసాద్ (కోప్ర)వ్యక్తం చేశారు. తను నమ్మిన విలువల కోసం అహర్నిశలు పాటుపడిన కోప్ర మరణంతో అత్యంత వెనుకబడిన వర్లాలు తమలో ఒక గొప్ప మేధావిని కోల్పోయినట్టయ్యిందని విచారం వ్యక్తం చేశారు. కోప్ర కుటుంబ సభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతి తెలిపారు.