హైదరాబాద్, తెలంగాణ సెక్రటేరియట్లో దేవరకొండ అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే బాలునాయక్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి హోమ్ మినిస్టర్ గా బాధ్యతలు స్వీకరించబోతున్న సందర్భంగా శాలువాతో ఘనంగా సన్మానించి అడ్వాన్స్ గా కృతజ్ఞతా భావంతో హృదయపూర్వక అభినందనలు తెలిపిన బీసీవై పార్టీ సంగారెడ్డి జిల్లా ఇంచార్జ్, కాంటెస్టెడ్ ఎమ్మెల్యే, ఎంపీ న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్, పీపుల్ ఫోరం ఆఫ్ ఇండియా ఉమెన్స్ వింగ్ తెలంగాణ చైర్పర్సన్ నిర్మల రాణి మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కె వెంకటరెడ్డి గారు.