అనంతపురం జిల్లా తాడిపత్రిలో అత్యాధునిక సౌకర్యాలతో జర్మన్ హ్యాంగర్లతో అర్జాస్ స్టీల్స్ వద్ద నిర్మించిన 500 బెడ్ల తాత్కాలిక కోవిడ్ ఆస్పత్రిని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ గారు ప్రారంభించారు. కేవలం రెండు వారాల్లో ఈ ఆస్పత్రి నిర్మించడం అభినందనీయం