త్వరలో తెలంగాణ రాష్ట్రానికి సంబరాల పండుగ- బీసీవై పార్టీ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జి న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్..

ఢిల్లీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి కార్యాలయం దృష్టికి, హోంమినిస్టర్ అమిత్ షా గారి కార్యాలయం దృష్టికి తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ (టిఆర్ఎస్) ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలను, ప్రభుత్వ యంత్రాంగాన్ని సంపూర్ణంగా పొల్యూటెడ్ చేసి వారి యొక్క స్వార్థపూరిత రాజకీయాల కోసం ప్రాజెక్టుల పేరుతో తెలంగాణ సంపదను ఖజానాను దోపిడీ చేసి తెలంగాణ రాష్ట్రానికి 7 లక్షల కోట్ల అప్పును చేసి పెట్టిందే కాక తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి స్వాతంత్ర సమరయోధుల ఆశయాలతో మంచి చేయాలని ఉద్దేశంతో వచ్చిన ఫ్రీడమ్ ఫైటర్ కోవూరి మొగులయ్య గౌడ్ మెమోరియల్ ట్రస్ట్ కు అడ్డంకులు వేస్తూ, స్వాతంత్ర సమరయోధుల యొక్క డిమాండ్లను ఇంప్లిమెంట్ చేయకుండా, స్వాతంత్ర సమరయోధుడు కోవూరి మొగులయ్య గౌడ్ గారికి మంజూరు చేసిన పట్టా సర్టిఫికెట్ను ఇంప్లిమెంట్ చేయకుండా, స్వాతంత్ర సమరయోధుల ఆశయాలతో కూడిన పనులకు అడ్డంకులు పడుకుంటూ బిఆర్ఎస్( టిఆర్ఎస్) ప్రభుత్వం, ప్రభుత్వ యంత్రాంగం వ్యవహరించిందని, అవినీతిని విచ్చలవిడిగా ప్రోత్సహించిందని తెలియజేశారు, ఇక అలాంటి ఆటలు సాగకుండా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ తూర్పు జయప్రకాశ్ రెడ్డి గారు, ఆర్థిక శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ గారు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మదియాష్కి గౌడ్ గారు, మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు మరియు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఫెరోస్కాన్ గారు తెలంగాణ రాష్ట్ర నాలుగు కోట్ల ప్రజలకు న్యాయం చేకూర్చుటకు, ప్రజాస్వామ్య విలువలు కాపాడడం కోసం ప్రజాస్వామ్యంలో పొల్యూటెడ్ అయిన వ్యవస్థలను ప్రక్షాళన చేస్తుంటే బిఆర్ఎస్(టిఆర్ఎస్) ప్రభుత్వం కల్లబుల్లి పనికిరాని మాటలతో ప్రజలను తప్పుదారి పట్టిస్తూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడుతున్నారని తెలియజేశారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ తూర్పు జయప్రకాష్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు అష్టదిక్పాలకులైన నేతల ఆధ్వర్యంలో స్వాతంత్ర సమరయోధుల ఆశయాలు నెరవేరుస్తామని, క్షేత్రస్థాయిలో ఫ్రీడమ్ ఫైటర్ కోవూరి మొగులయ్య గౌడ్ మెమోరియల్ ట్రస్ట్ క్షేత్ర నిర్మాణాన్ని 108 కోట్లతో నిర్మిస్తామని ఇక ముందు ముందు తెలంగాణ రాష్ట్రంలో నాలుగు కోట్ల ప్రజలు సుఖ సంతోషాలతో సంబరాలు జరుపుకుంటారని తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం, స్వాతంత్ర సమరయోధుల ఆశయాల సాధన కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కార్యాలయాన్ని, హోం మినిస్టర్ అమిత్ షా కార్యాలయాన్ని ఆశ్రయించిన పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా కాంటెస్టెడ్ ఎంపీ జి.సాయ గౌడ్, పీపుల్ ఫారం ఆఫ్ ఇండియా ఉమెన్ వింగ్ తెలంగాణ రాష్ట్ర చైర్ పర్సన్ నిర్మల రాణి, భారతదేశ పిరమిడ్ ప్రచారకుడు టి.చిన్న సాయిలు మరియు తెలంగాణ రాష్ట్ర పిరమిడ్ ధ్యాన ప్రచారకురాలు మహిళా విభాగం అడ్వైజర్ బి.వి.ఎన్ వరలక్ష్మి, పి.ఎస్.ఎస్.యమ్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు పి.సంగమేశ్వర్, యువజన సంఘం నాయకులు శ్రీకాంత్ మరియు విద్యార్థి సంఘాలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *