కన్నప్పతో సినీ ఎంట్రీ ఇస్తున్న మంచు విష్ణు కొడుకు అవ్రామ్..

టాలీవుడ్ నటుడు మంచు విష్ణు కుమారుడు 6 ఏళ్ల అవ్రామ్ ‘కన్నప్ప’ చిత్రం ద్వారా సినీ అరంగేట్రం చేస్తున్నాడు. సోమవారం కృష్ణాష్టమి సందర్భంగా అవ్రామ్ ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేశారు. ఈ పాన్ ఇండియా మూవీలో విష్ణు కన్నప్పగా నటిస్తుండగా, అతని చిన్నప్పటి పాత్ర అయిన తిన్నడుగా అవ్రామ్ కనిపించనున్నాడు. మోహన్ బాబు కూడా ఈ చిత్రంలో నటిస్తుండడంతో, మంచు కుటుంబంలోని మూడు తరాలు ఇందులో కనిపించబోతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *