కర్నూలు జిల్లా,పత్తికొండలో ఉన్న ప్రభుత్వ 30 పడకల హాస్పిటల్ ఆక్సిజన్ కూడుకున్న వంద పడకల హాస్పిటల్ గా మార్పు చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పత్తికొండ మండల కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం రోజు స్థానిక నాలుగు స్తంభాలు దగ్గర ప్లే కార్డు పట్టుకుని నిరసన ధర్నా చేయడం జరిగింది ఈ ధర్నా కార్యక్రమానికి సిపిఐ పట్టణ కార్యదర్శి సురేందర్ కుమార్ అధ్యక్షతన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఐ జిల్లా కార్యదర్శి బి గిడ్డయ్య సిపిఐ మండల కార్యదర్శి డి.రాజా సాహెబ్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి కరోనా వైరస్ మనదేశంలో సెకండ్ వే అతి వేగంగా కరుణ వైరస్ రావడానికి నరేంద్ర మోడీ ప్రధాన బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది కరోనా వైరస్ అరికట్టడంలో విఫలమయ్యాడు నరేంద్ర మోడీకి కేవలం ఎన్నికల మీద ఉన్న ధ్యాస అదేవిధంగా ఉత్తరప్రదేశ్లో కుంభమేళా కి జరుపుకోవడానికి పర్మిషన్ ఇచ్చి ఈ దేశంలో కూడా లక్షలాదిమంది శ్వాస తీసుకోలేక చనిపోవడం జరిగింది గత సంవత్సరం నుండి కరుణ వైరస్ కి వ్యాక్సిన్ వేయించి దాంట్లో శ్రద్ధ అ చూపకపోగా లక్షమంది చనిపోవడం జరిగింది నరేంద్ర మోడీ ప్రజల ప్రాణాలు పోతుంటే ముసలి కన్నీరు సరైన వైద్యం అందక కనీసం శవాలన దా పురం చేసుకోలేని ఈ పరిస్థితిలో గంగానదిలో వందల శవాలను చేయాలని చూసినా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు పదే పదే ఎలాంటి రోగం వచ్చినా ఆరోగ్యశ్రీ కింద పెట్టి తనని డబ్బా కొడుతున్నాడు రాష్ట్రంలో కరోనా వైరస్ వచ్చిన వాళ్ళు హాస్పిటల్లో బెడ్ లు దొరక్క ఆక్సిజన్ దొరక చాలామంది ఇంటి దగ్గరే ప్రాణాలు ఉంటున్నారు దీన్ని కారణంగా పత్తికొండ ప్రాంతంలో అత్యధిక మంది కరోనా వైరస్ వైద్యం కోసం 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న కర్నూల్ కు పోగా అక్కడ ప్రభుత్వం ప్రైవేటు హాస్పిటల్ బెడ్లు లేక ఆక్సిజన్ లేఖ ఆస్పత్రుల్లో చేర్చుకో కపోగా చాలామంది మరణించడం జరిగింది మరికొంతమంది హోం ఐసోలేషన్లో యూట్యూబ్ ఎక్కడికి పోయిన వైద్యం అందదని భయపడి చనిపోతున్నాను పత్తికొండ నియోజకవర్గ ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రికి నిత్యం వైద్యం కోసం వస్తే ఆసుపత్రిలో ఎలాంటి వైద్య సౌకర్యాలు లేక చిన్న చిన్న రోగాల గూడా కర్నూల్ కు పేపర్ చేస్తూ ప్రజలను తీవ్ర ఇబ్బందికి గురి చేస్తున్నారు పత్తికొండలో 30 పడకల హాస్పిటల్ వంద పడకల హాస్పిటల్ గా మార్చి ఆక్సిజన్ ప్లాంటు ఏర్పాటు చేసి కరోనా వైరస్ తో పాటు బ్లాక్ ఫంగస్ వైట్ ఫంగస్ తో పాటు కొత్త కొత్త రోగాలు రోజు రోజుకి పుట్టుకొస్తున్నాయి పత్తికొండ ప్రాంతం అత్యంత వెనకబడిన ప్రాంతం ఈ ప్రాంతంలో నిరంతరం కరువై పనులు లేక ఇతర ప్రాంతాలకి వలసలపై జీవిస్తూ ఉంటున్నాను ఇలాంటి ప్రాంతంలో అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు ప్రభుత్వ ఆస్పిటల్ పోగా అక్కడ అరకొర వైద్యులు తో ఎలాంటి వైద్య సౌకర్యం లేని టివి హాస్పిటల్లో ఏ చిన్న రోగం వచ్చినా కర్నూల్ కి పంపిస్తూ ఇప్పుడున్న హాస్పిటల్లో వైద్యులు చేతులు దులుపుకుంటున్నారు అలా కాకుండా వంద పడకల హాస్పిటల్ ఏర్పాటు చేసి పూర్తిస్థాయి నిపుణులైన డాక్టర్ను హాస్పిటల్ సరిపడా వైద్య సిబ్బంది వంద పడకల ఆసుపత్రి స్కానింగ్ ఎక్స్రే ఈ సి జి పరికరాలను ఏర్పాటు చేసి వాటి ఆపరేట్ చేయడానికి సిబ్బందిని నియమించాలని హాస్పిటల్ కి ఇలాంటి జబ్బుతో వచ్చిన పేషెంట్ ను ఇక్కడే పూర్తిస్థాయి వైద్యం అందుచేత ట్లు వంద పడకల హాస్పిటల్ కి తగ్గట్లు అన్ని వ్యాధులకు మందులు అందుబాటులో ఉంచాలని నిరంతరం కరీనా వైరస్ గురించి పత్తికొండ హాస్పిటల్ లోనే వైద్యం అందించి వాళ్ళ కాపాడాలని గర్భిణీ స్త్రీలకు స్కానింగ్ ఇతర వైద్య సేవలు పూర్తిస్థాయిలో పత్తికొండ లోని హాస్పిటల్ లోనే వైద్యం అందించాలని వంద పడకల హాస్పిటల్కు కావలసినటువంటి వైద్యులు వైద్య సిబ్బంది వైద్య పరికరాలు హాస్పిటల్ కి మౌలిక సదుపాయాలు కూడా ఏర్పాటు చేసి ఈ ప్రాంత ప్రజలకు వైద్యం అందేటట్లు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సమస్యలతో కూడుకుని అటువంటి ఇ వినతిపత్రాన్ని పత్తికొండ తాసిల్దార్ కార్యాలయంలో ఉన్నటువంటి ఆర్ ఐ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి తిమ్మయ్య ఏ ఐ టి యు సి జిల్లా డిప్యూటీ కార్యదర్శి కృష్ణయ్య ఏ ఐ టి యు సి తాలూకా అధ్యక్షులు రంగన్న కొత్తపల్లి శాఖ కార్యదర్శి కే గిడ్డయ్య పందికొన శాఖ కార్యదర్శి మునిస్వామి సిపిఐ ప్రజా సంఘాల నాయకులు సుంకన్న మాదన్న మద్దిలేటి గోపాల్ ఉరుకుందు తదితరులు పాల్గొన్నారు.