ఓటీటీలోకి వచ్చేసిన ‘మహారాజ’..

విజయ్ సేతుపతి నటించిన తాజా చిత్రం ‘మహారాజ’ ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ యాప్ నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగుతో పాటు హిందీ, మలయాళం, కన్నడ, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. నిథిలన్ స్వామినాథన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ జూన్ 14న థియేటర్లలో విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అన్ని భాషల్లో కలిపి రూ.100కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *