గోల్డెన్ ఈవెంట్స్ సీఈఓ వీరేష్ కుమార్ కుమార్తె

గోల్డెన్ ఈవెంట్స్ సీఈఓ వీరేష్ కుమార్ కుమార్తె లక్కీ పుట్టినరోజు సందర్భంగా టైలర్ కాలనీ నందు మసీదు లో 200 మంది ముస్లింలకు ఇప్తార్ విందు ఇవ్వడం జరిగింది…..

ఈ కార్యక్రమంలో గౌస్ ,వెంకట్ రెడ్డి,వెంకటేష్, నరేంద్ర, రవీంద్ర, తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *