విశ్వక్‌సేన్ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ టీజ‌ర్ టైం ఫిక్స్..!

టాలీవుడ్ మాస్‌ కా దాస్ విశ్వక్‌సేన్ ‘గామి’ సినిమాతో హిట్ కొట్టి మంచి జోష్ లో ఉన్నాడు. విశ్వక్‌సేన్ ప్ర‌ధాన‌పాత్ర‌లో వ‌స్తున్న మరో తాజా సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఈ మూవీకి ఛల్ మోహన్ రంగ ఫేం కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను మే 17న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఇక విడుద‌ల తేదీ ద‌గ్గ‌ర‌ప‌డుతుండ‌టంతో ఈ సినిమా టీజ‌ర్‌ను ఏప్రిల్ 27 సాయంత్రం 4.01 గం.కు విడుద‌ల చేయ‌నున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *