జమ్మూకశ్మీర్లోని శ్రీనగర్లో భద్రతా బలగాలు ఓ ఉగ్రవాద స్థావరాన్ని గుర్తించాయి. శనివారం అర్ధరాత్రి శ్రీనగర్ పోలీసులతో కలిసి బలగాలు జరిపిన ప్రత్యేక ఆపరేషన్లోజైషే మహమ్మద్ సంస్థకు చెందిన నలుగురు ఉగ్రవాదులను గుర్తించి, అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి భారీగా తుపాకులు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాల కోసం దర్యాప్తు చేస్తున్నారు