బతికి ఉన్న మనిషికి పంది కిడ్నీ..

ప్రపంచంలోనే తొలిసారిగా అమెరికా వైద్యులు అరుదైన ప్రయోగం చేశారు. ఓ రకంగా చెప్పాలంటే ఎవరూ ఊహించని అద్భుతం చేశారు. 62 ఏళ్ల రోగికి పంది కిడ్నీని విజయవంతంగా అమర్చి వైద్య రంగంలో సరికొత్త చరిత్ర సృష్టించారు. ఇది ప్రపంచంలోని లక్షలాది కిడ్నీ రోగుల్లో కొత్త ఆశలను చిగురింపజేసింది. ఇప్పటికే రెండుసార్లు పంది గుండెను మనిషికి అమర్చడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *