వాలంటీర్ల‌పై ఈసీ కీల‌క ప్ర‌క‌ట‌న..

ఏపీలో ఎన్నికల నగరా మోగింది. ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు సంబంధించి కేంద్ర ఎన్నిక‌ల సంఘం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఎన్నిక‌ల విధుల్లో వాలంటీర్ల‌తో పాటు కాంట్రాక్ట్ ఉద్యోగ‌లు పాల్గొన‌కూడ‌ద‌ని ఆదేశించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *