బరువైన గుండెతో BSPకి రాజీనామా చేస్తున్నా: RSP..

బీఎస్పీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘పొత్తు ఒప్పందంలో భాగంగా ఎన్ని ఒడిదుడుకులొచ్చినా ముందుకు సాగాల్సిందే. కష్టసుఖాలు పంచుకోవాల్సిందే.. ఇదే నేను నమ్మిన నిజమైన ధర్మం. నిన్న బీఎస్పీ- BRS పొత్తు వార్త బయటకు వచ్చింది. ఈ పొత్తును బీజేపీ భగ్నం చేయాలని విశ్వప్రయత్నాలు (కవిత అరెస్టుతో సహా) చేస్తోంది. కొత్తదారి ఎంచుకోవాల్సిన సమయం వచ్చింది. పరిస్థితులకు అనుగుణంగా కొత్తదారిలో నడుస్తాను. రాజీనామా తప్పా నాకు మరో మార్గం కనిపించలేదు.’ అని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *