ఏప్రిల్ 1 వరకు ఓటర్ల జాబితాలో సవరణలు చేసుకోవచ్చని, మార్పులు, చేర్పులకు అవకాశం ఉందని సీఈసి తెలిపింది. వాలంటీర్లు, కాంట్రాక్టు ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాల్గొనవద్దని సీఈసి ప్రకటించింది. హింసకు పాల్పడితే నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేస్తామని ఈసీ తెలిపింది.