‘కల్కి’లో ప్రభాస్‌ పేరేంటో తెలుసా..!

సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌ ‘కల్కి 2898 ఏడీ’ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మహాశివరాత్రి సందర్భంగా స్పెషల్‌ పోస్టర్‌తో శుభాకాంక్షలు చెప్పిన టీమ్‌ తాజాగా ఈ సినిమాలో ప్రభాస్‌ పేరును తెలుపుతూ పోస్ట్‌ పెట్టింది. ఇందులో ఆయన పేరు ‘భైరవ’ అని ప్రకటించింది. ఈ సినిమా నుంచి వరుస అప్‌డేట్స్‌ వస్తుండడంతో ప్రభాస్ అభిమానులు తెగ సంబరపడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *