జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ లో సత్యసాయి సేవా సంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చలివేంద్రం వేలాది మంది ప్రయాణికులు దాహార్తిని తీరుస్తున్నది ప్రతి గురువారం శనివారం మంచి నీటితో పాటు మజ్జిగ కూడా ప్రయాణికులకు అందిస్తున్నట్లు సత్యసాయి సేవా సమితి సభ్యులు పచ్చిపులుసు భాస్కర్ తెలిపారు ఈ కార్యక్రమంలో మహిళలు స్వచ్ఛందంగా పాల్గొని సాయంత్రం వరకు ప్రయాణికులకు తాగునీటిని అందించడంలో లో ఎంతో శ్రద్ధ పరిశుభ్రత పాటిస్తున్నారు దీంతో పలువురు ప్రయాణికులు సత్యసాయి సేవాసమితి నిర్వాహకులను అభినందిస్తున్నారు
