జడ్పిటిసి అభ్యర్థిగా జువ్వాడి మన్మోహన్ రావు నామినేషన్


కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలకేంద్రంలో గ్రామ పంచాయతీ కార్యాలయంలో తెరాస పార్టీ నుంచి గన్నేరువరం జడ్పీటీసీ అభ్యర్థిగా జూవ్వాడి మన్మోహన్ రావు ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించారు తనవెంట బలపర్చిన నాయకులు పుల్లెల లక్ష్మన్ గొల్లపల్లి రవి రామచంద్రరావు ఉన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *