రెడ్ బుక్ కేసుపై నేడు కోర్టులో విచారణ..

నారా లోకేశ్ రెడ్ బుక్ కేసుపై బుధవారం ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది. తమపై దాడులకు పాల్పడిన ప్రభుత్వ అధికారులపేర్లు ఈ రెడ్‌ బుక్‌లో ఉన్నాయని నారా లోకేశ్ బెదిరింపులకు పాల్పడ్డారు. దాంతో ప్రభుత్వ అధికారులు కోర్టుకు ఫిర్యాదు చేశారు. నారా లోకేశ్‌ను అరెస్ట్ చేయాలని సీఐడీ వేసిన పిటిషన్‌పై ఇవాళ విచారణ జరుగనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *