జపాన్ లో ‘బృందావనం’ రీ రిలీజ్..!

జూనియర్ ఎన్టీఆర్ చిత్రం ‘బృందావనం’ జపాన్ లో రీరిలీజ్ కానుంది. మార్చి 15న విడుదలకు రెడీ అవుతుండగా ఇప్పటికే పోస్టర్లతో హడావిడి మొదలయింది. 2010 అక్టోబర్లో లవ్, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా విడుదలైన ఈ సినిమా ఘన విజయం సాధించింది. వంశీ పైడిపల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా. కాజల్, సమంత హీరోయిన్లుగా నటించారు. ఇక జపాన్లో ఎన్టీఆర్ క్రేజ్ నేపథ్యంలో సినిమాను రీరిలీజ్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *