ఆ OTTలోకే సలార్..

హోంబలే ఫిల్మ్స్ సినిమాలైన కేజీఎఫ్, కేజీఎఫ్-2, కాంతారా అన్ని సినిమాల డిజిటల్ హక్కులను ప్రైమ్ వీడియో కొనుగోలు చేసింది. సలార్ సినిమాకు కూడా చర్చలు జరపగా..వర్కౌట్ కాలేదు. ఈ క్రమంలో NETFLIX సలార్ డిజిటల్ హక్కులను భారీ రేటు వెచ్చించి కొనుగోలు చేసింది. ఇప్పుడు, నెట్ ఫ్లిక్స్ అన్ని భాషలకు ‘సలార్’ స్ట్రీమింగ్ భాగస్వామి. 8 వారాల తర్వాత ఓటీటీలో ప్రసారం కానుంది. ఇక ఈ సినిమా శాటిలైట్ పార్టనర్ STAR MAA.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *